భారతదేశం, సెప్టెంబర్ 6 -- Top 6 OTT Telugu Movies To Watch This Weekend: ఇవాళ (సెప్టెంబర్ 6) సండే. హాలీడే లేదా వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో చూసేందుకు మంచి సినిమాలు ఏం ఉన్నాయా అని ఆరాలు తీస్తుంటారు సినీ ప్రియులు. అలాంటి వారికోసమే ఒక్కరోజే (సెప్టెంబర్ 4) ఏకంగా టాప్ 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

అది కూడా ఈ సినిమాలన్నీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్న ఈ టాప్ 6 మూవీస్ వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి వీకెండ్‌కు మిస్ అవ్వకూడని ఆ టాప్ 6 తెలుగు సినిమాలు ఏంటీ?, వాటిని ఎందుకు చూడాలో? ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో బిగ్ రిలీజెస్.. కామెడీ అండ్ బయోపిక్స్!

డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈసారి ముచ్చటగా రెండు విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

జీడీ నాయుడు (GD Naidu): 'భారత ఎడ...