భారతదేశం, జూలై 19 -- Top 6 OTT Crime Thrillers To Watch On Weekend: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లంటే ఓటీటీ లవర్స్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లో ఉత్కంఠ రేకెత్తించే కథలను చూసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.

ఒకవేళ మీరు కూడా ఇవాళ సండే (జూలై 19) సందర్భంగా వీకెండ్‌కు ఎలాంటి బోర్ కొట్టని, నరాలు తెగే ఉత్కంఠను పంచే క్రైమ్ థ్రిల్లర్స్ కోసం టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో సహా చూద్దాం.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10

కథ: 2020లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హాథ్రస్ అత్యాచార ఘటన ఆధారంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించారు. ఆ దారుణం జరిగ...