భారతదేశం, జూలై 4 -- Best 6 OTT Movies To Watch This Weekend: వారమంతా పనులతో అలసిపోయిన జనాలకు శని, ఆదివారాలు వస్తే చాలు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. బయట తిరగడం కంటే ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

డిజిటల్ మీడియా విప్లవం పెరిగిన తర్వాత ప్రతి వారం ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వీకెండ్‌లో మీ మూడ్‌కు తగ్గట్టుగా యాక్షన్, కామెడీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ది బెస్ట్ 6 సినిమాలపై లుక్కేద్దాం.

తెలుగు ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించడానికి వచ్చిన సరికొత్త కామెడీ డ్రామా ఓటీటీ సిరీస్ 'సూపర్ సుబ్బు'. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సిరీస్ కథ అంతా ఒక పల్లెటూరి చుట్టూ తిరుగుతుంది.

దురద...