OTT Web Series: ఓటీటీలో వీకెండ్ ఫన్ కావాలా? స్ట్రీమింగ్కు వచ్చిన ఈ తెలుగు, మలయాళ వెబ్ సిరీస్లపై లుక్కేయండి!
భారతదేశం, అక్టోబర్ 9 -- OTT Web Series: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ అదిరిపోయే వినోదం అందించడానికి రెండు సరికొత్త వెబ్ సిరీస్లు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేశాయి. వైవా హర్షా నవ్వులు పూయించేందుకు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపంలో వస్తే, సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారి కోసం మలయాళ సిరీస్ 'ఐస్' (Eyes) సిద్ధమైంది. ఈ రెండు సిరీస్ల పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడున్నాయి.
కామెడీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఈటీవీ విన్, నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
సమాజం, కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే తేజ అనే మధ్య తరగతి యువకుడి కథ ఇది. చూసే ప్రతి సంబంధం తప్పిపోతూ చివరకు అతను జాయిన్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.