OTT True Crime Thriller: ఓటీటీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ థ్రిల్లర్- 7.6 ఐఎమ్డీబీ రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 6 -- OTT Crime Thriller Hathras 16 Days Release: ఓటీటీల్లో వచ్చే సైకో-థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథలకు నేటి తరం డిజిటల్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. కల్పిత కథల కంటే మన కళ్లముందే జరిగిన నిజ జీవిత దారుణాలను, సమాజంలోని చీకటి కోణాలను ఎత్తిచూపే కథనాలు చూసేవారిని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
ఆ కోవలోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ 'హత్రాస్: 16 డేస్' (Hathras: 16 Days) ఓటీటీలో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. అలాంటి హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు మృగాళ్లు అతికిరాతకంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆస్పత్రిలో మరణంతో పోరాడిన ఆ బాధితురాలు సెప్టెంబర్ 29న చికిత్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.