OTT Trending: మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ లో తెలుగు సైకో థ్రిల్లర్.. మితిమీరిన ప్రేమతో భర్త హింస.. కనిపించకుండా పోయే భార్య
భారతదేశం, జూన్ 14 -- OTT Trending: వెండితెరపై కంటే కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలపైకి వచ్చాక విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి ఒక సినిమానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై దుమ్ములేపుతోంది. ఆ మూవీనే.. యంగ్ హీరో నందు విజయ్ కృష్ణ, టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ లీడ్ రోల్స్ పోషించిన సైకలాజికల్ రోమాంటిక్ థ్రిల్లర్ మూవీ 'అగ్లీ స్టోరీ' (Ugly Story).
ప్రస్తుతం డిజిటల్ వీక్షకులను అగ్లీ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా వీడియో (Aha Video), జియోహాట్‌స్టార్ (JioHotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆహాలో, జియోహాట్‌స్టార్ లో ఈ మూవీ తెలుగులో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
ప్రాణస్వరూప్ రచన, దర్శకత్వంలో తెరకె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.