OTT Trending: ఫ్యామిలీకి వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్.. ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఓ లుక్కేయండి
భారతదేశం, సెప్టెంబర్ 12 -- OTT Trending: సూర్య హీరోగా తెరకెక్కిన క్లాస్ అండ్ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' డిజిటల్ స్పేస్‌లో అద్భుతమైన ఆరంభాన్ని దక్కించుకుంది. ఓటీటీని షేక్ చేస్తోంది. థియేటర్లలో రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొట్టింది. ఫ్యామిలీస్ కు పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు జనాల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన 24 గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది ఈ మూవీ. ఇప్పుడు ఇండియా వైడ్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నంబర్ వన్ గా కొనసాగుతోంది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా.
'కరుప్పు' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత సూర్య నుంచి వచ్చిన ఈ ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.