OTT Trending: ప్రపంచవ్యాప్తంగా ఎగబడి చూస్తున్న జనాలు-ఓటీటీలో సౌత్ సినిమా సత్తా-గ్లోబల్ నంబర్ వన్ గా యాక్షన్ థ్రిల్లర్
భారతదేశం, జూలై 13 -- OTT Trending: తమిళ పరిశ్రమలో ఈ ఏడాది సరికొత్త సంచలనం సృష్టించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్' (Blast) ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతోంది. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బ్లాస్ట్ మూవీ ఓటీటీలోనూ బ్లాస్ట్ చేస్తోంది. ఇంగ్లీషేతర (Non-English) చిత్రాల విభాగంలో నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీలోని యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే ఎగబడి మరీ చూస్తున్నారు.
నెట్ఫ్లిక్స్ బ్లాస్ట్ సినిమాను జూన్ 25 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి తెచ్చింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.