OTT Trending: నిజమైన పోలీస్ రాసిన మిస్టరీ స్టోరీ.. ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్
భారతదేశం, ఆగస్టు 9 -- OTT Trending: గతంలో 'ఎల వీజ పూంచిర' అనే బ్లాక్బస్టర్ చిత్రానికి రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ ఆఫీసర్ షాజీ మారడ్ అందించిన కథతో, ప్రముఖ దర్శకుడు ఎమ్. పద్మకుమార్ తెరకెక్కించిన అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా 'ఉయిర్'. ఈ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిన 'ఉయిర్' సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది. జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.
కేరళలోని ధర్మడం/కణ్ణూర్ పరిసర ప్రాంతాల్లోని ఒక పాడుబడిన బావిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభిస్తుంది. లోకల్ పోలీస్ స్టేషన్లో కొత్తగా చేరిన ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ అజీబ్ రెహమాన్ (రోషన్ మ్యాథ్యూ) ఈ కేసు బాధ్యతలను త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.