భారతదేశం, మార్చి 17 -- థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు. ఆ తెలుగు సినిమానే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే.
రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 13 నుంచి జీ5 తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.