OTT Trending: గ్లోబల్ రేంజ్ లో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- ట్రెండింగ్ నంబర్ వన్-మిస్ అవకుండా చూడాల్సిందే!
భారతదేశం, జూన్ 20 -- OTT Trending: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 12న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్, కేవలం కొద్ది రోజుల్లోనే రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. జూన్ 8 నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్‌ల జాబితాలో (Top 10 Non-English Prime Original Series) 'రాఖ్' మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జపాన్, జర్మనీ దేశాల పాపులర్ సిరీస్‌లను వెనక్కి నెట్టి మరీ భారతీయ కంటెంట్ ఈ ఘనత సాధించడం విశేషం.
ప్రముఖ వెబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.