భారతదేశం, సెప్టెంబర్ 18 -- Today Top 10 OTT Trending Movies In Amazon Prime: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు కొత్త సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్‌ల వేటలో పడతారు. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది ఆప్షన్లు ఉన్నప్పటికీ, ఏది చూడాలో తేల్చుకోవడం ఒక్కోసారి కష్టంగా మారుతుంది.

అలాంటి వారి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ (సెప్టెంబర్ 18) అత్యధిక ఆదరణ పొందుతూ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాప్ 10 సినిమాల గురించి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. యాక్షన్, డ్రామా, హారర్ వంటి విభిన్న జోనర్లలో ట్రెండ్ అవుతోన్న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సినిమాలు ఏంటో చూద్దాం.

పెద్ది విలన్ దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ దేశంలోనే అతిపెద్ద రైల్వే టికెట్ స్కామ్ నేపథ్యంతో తెరకెక్కింది. ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ పొందిన ఈ సిరీస్ సస్పెన్స్ ఎలి...