భారతదేశం, ఫిబ్రవరి 8 -- థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంటాయి సినిమాలు. కొన్ని థియేటర్లలో ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. అయితే, థియేటర్లలో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీలో మరింతగా క్రేజ్ సంపాదించుకుంటాయి.
థియేటర్లలో ఆడియెన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమాల ఓటీటీ రిలీజ్పై మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా నారీ నారీ నడుమ మురారి.
యంగ్ హీరో శర్వానంద్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య కలిసి నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాకు సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సామజవరగమన సినిమాలాగే మంచి కామెడీ మూవీ అంటూ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది నారీ నారీ నడుమ మురారి చిత్రం.
ఈ ఏడాది సంక్రాంతి ఐ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.