OTT Trending: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ హవా.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను దాటి టాప్‌లోకి.. అసలు రహస్యం ఇదే!
భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Trending: తెలుగు ఓటీటీ స్పేస్‌లో ఒక ప్రాంతీయ వెబ్ సిరీస్ జాతీయ స్థాయి హిందీ కామిక్ షోను వెనక్కి నెట్టడం సాధారణమైన విషయం కాదు. హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (LAB) సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా డైలీ టాప్ 10 టీవీ షోల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న మోస్ట్ పాపులర్ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' (The Great Indian Kapil Show) కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కాీన ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్.. ఈ షోను సైతం దాటేసి అగ్రస్థానంలో నిలవడం ఓటీటీలో ఈ సిరీస్ సాధించిన అతిపెద్ద మైలురాయి.
ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ రెంటింలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ 6 ఎపిసోడ్ల కామెడీ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.