భారతదేశం, మార్చి 22 -- ఓటీటీలో దేశభక్తి సినిమా 'బోర్డర్ 2' అదరగొడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఇండో-పాక్ వార్ డ్రామా, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దూసుకెళ్తోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ 'బోర్డర్ 2' పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 20, 2026న ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేసింది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో టాప్ లేపుతోంది.
బోర్డర్ 2 మూవీ థియేటర్లలో అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.464 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో దూసుకెళ్లింది. ఈ ఇండో-పాక్ వార్ డ్రామా మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.