OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న తమిళ సినిమా.. మిస్ కావొద్దన్న హీరో ధనుష్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. మీరు చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Trending: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన తమిళ డార్క్ కామెడీ ఎంటర్టైనర్ 'మొద రాతిరి' (Modha Rathiri) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రం ఓటీటీని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ గురించే ఓటీటీ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన మొద రాతిరి ఇప్పుడు ఓటీటీలోనూ తన జోరు కొనసాగిస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో శుక్రవారం (సెప్టెంబర్ 18) ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
మొద రాతిరి మూవీ ఓటీటీలోకి రాగానే మరోసారి టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారింది. ఈ డార్క్ కామెడీ మూవీని ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 'సినిమా బాగుంది, క్లైమాక్స్ హత్తుకుంది', 'టాక్సిక్ కు బదులు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.