భారతదేశం, మార్చి 11 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ కనకం, నయనం లాంటి తెలుగు వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ సిరీస్.
తెలుగు వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అదరగొడుతోంది. ఓటీటీ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరే ట్విస్ట్ లు, ఉత్కంఠ రేపే మలుపులతో థ్రిల్ అందిస్తోంది. ఈ పాపులర్ వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.
జియోహాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రిలీజ్ అయిన విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ మొత్తం అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.