OTT Trending: ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 5 సౌత్ క్రేజీ సినిమాలు.. డిఫరెంట్ జోనర్లు.. వీకెండ్ కు సరిపోయే కంటెంట్!
భారతదేశం, ఆగస్టు 8 -- OTT Trending: ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరే వినోదాల విందు రెడీ గా ఉంది. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి అడుగుపెట్టిన విభిన్న జోనర్ల సౌత్ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న 5 సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు డిజిటల్ వీక్షకుల హిట్ లిస్ట్‌లో నిలిచాయి.
అక్కినేని అఖిల్ హీరోగా విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం 'లెనిన్'. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్పేస్‌లో భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టింది. అఖిల్ సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ చిత్రం.. సామాజిక నేపథ్యం, యాక్షన్ డ్రామాతో సాగుతుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన 'ఇదయం మురళి' చిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.