OTT Trending: ఈ క్రేజ్ ఏంటి బాబోయ్.. ఓటీటీలో తెలుగు సినిమాను ఎగబడి చూస్తున్న జనాలు.. తమిళ్, మలయాళం, కన్నడలోనూ నంబర్ వన్
భారతదేశం, జూలై 19 -- OTT Trending: థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించి, సరికొత్త రికార్డులు సృష్టించింది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. సౌత్ ఇండియాలోనే ట్రెండింగ్ నంబర్ వన్ గా ఓటీటీని షేక్ చేస్తోంది.
సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం థియేటర్లలో అదరగొట్టింది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లో అదిరే పర్ఫార్మెన్స్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చిన కొన్ని గంటల్లోనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.