OTT Trending: అదిరే ట్విస్ట్-కదిలించే ఎమోషన్-వరల్డ్ వైడ్గా ఓటీటీ నంబర్ వన్-ఈ తెలుగు మూవీని ఎంతమంది చూశారంటే?
భారతదేశం, సెప్టెంబర్ 30 -- OTT Trending: రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ ను ఫ్యామిలీలకు ఫ్యామిలీలు థియేటర్లకు రప్పించిన మూవీ 'ఇరుముడి'. రవితేజ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. వరల్డ్ వైడ్ గా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) థియేటర్లనే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఇరుముడి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇరుముడి మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే క్రేజ్ దక్కుతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ 21-27 గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ఇరుముడి ఏకంగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.