భారతదేశం, సెప్టెంబర్ 21 -- OTT Trending: కామన్ పీపుల్ కు కూడా దగ్గరైన ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌. జియో సిమ్ రీఛార్జులతో పాటు ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోసం స్పెషల్ ఆఫర్స్ అందించడమూ ఓ కారణమే. అయితే ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో బిగ్ బాస్ క్రేజ్ కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ ఓటీటీలో బిగ్ బాస్ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది.

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో బిగ్ బాస్ కు తిరుగులేదు. తెలుగులో బిగ్ బాస్ 10వ సీజన్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ బిగ్ బాస్ దే హవా. ఆయా భాషల్లో జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా బిగ్ బాస్ సీజన్లు కొనసాగుతున్నాయి.

అయితే బిగ్ బాస్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్న రెండు సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఒకటి మలయాళ సస్పె...