భారతదేశం, మార్చి 15 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఇలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన 'మేడ్ ఇన్ కొరియా' మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఇండియాలో నంబర్ వన్ మూవీగా ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. ఆమె చేసిన ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
మేడ్ ఇన్ కొరియా మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కించారు. మార్చి 12న మేడ్ ఇన్ కొరియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.