OTT Trailer: ఎమోషనల్ రోలర్ కోస్టర్.. ఓటీటీలో మరో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. గుర్తుకొస్తున్నాయి ట్రైలర్ రివ్యూ
భారతదేశం, జూన్ 27 -- OTT Trailer: ఓటీటీ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా మరో వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ రెడీ అయింది. 'గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను స్కూల్ డేస్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
గుర్తుకొస్తున్నాయి సిరీస్ ట్రైలర్ స్టార్టింగ్ లో.. తను చదివిన స్కూల్ హెడ్ మాస్టర్ కూతురిని ప్రేమిస్తాడు హీరో సంతోష్. స్కూల్లో హీరో వెధవ వేషాలు చూసిన ఆ హెడ్ మాస్టర్ తన కూతురి ప్రేమకు ఒప్పుకోడు. కానీ సంతోష్ మారిపోయాడని తన తండ్రిని ఆ అమ్మాయి ఒప్పిస్తుంది. కానీ ఇంకా ఒక్క తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టనని ఆ హెడ్ మాస్టర్ చెప్తాడు.
ఫ్రెండ్స్ తో కలిసి సంతోష్ కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో అతను గతం మర్చిపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.