భారతదేశం, అక్టోబర్ 8 -- Today Top 4 OTT Release Movies To Watch: ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చిత్రాలు, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లతో ముందుకు వచ్చాయి. అయితే, ఇవాళ (అక్టోబర్ 8) ఓటీటీలో చూసేందుకు టాప్ 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల అయ్యాయి.

జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ వంటి మెయిన్ ఓటీటీల్లో తెలుగు డబ్బింగ్‌తో సహా ఈ నాలుగు కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఒక్కోటి ఒక్కో జోనర్‌లో తెరకెక్కిన నేటి టాప్ 4 ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మోర్టల్ కాంబాట్ 2' ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. షావో ఖాన్, అవుట్‌వరల్డ్ శక్తుల నుంచి ఎర్త్‌రైమ్‌ను కాపాడుకునేందుకు యోధులు చేసే వీరోచిత పోరాటమే ఈ సి...