భారతదేశం, సెప్టెంబర్ 22 -- OTT Top Releases: కొత్త వారంవచ్చిందటే చాలు ఓటీటీ ఆడియన్స్ కొత్త కంటెంట్ కోసం డిజిటల్ వేదికలను జల్లెడ పడుతుంటారు. వారి నిరీక్షణకు తెరవేస్తూ ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, లయన్స్ గేట్ ప్లే వేదికగా 5 విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. థ్రిల్లర్స్, సస్పెన్స్, కామెడీ, ఫాంటసీలతో నిండిన ఆ టాప్ 5 మూవీస్ విశేషాలు ఇక్కడ చూసేయండి.

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 23, 2026

వర్సటైల్ యాక్ట్రెస్ హ్యూమా ఖురేషీ మొదటిసారిగా మూగ, చెవిటి కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపిస్తున్న రా అండ్ రస్టిక్ డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. తన చెల్లిని చంపిన నిందితులపై పగ తీర్చుకోవడానికి కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేసే ఒక డిఫరెంట్ రోల్‌ను హ్యూమా ఇందులో పోషించింది. థియేటర్లలో సింపుల్‌గా వచ్చి వెళ్లిన ఈ చిత్రం.. మ...