OTT Top 10: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, షోస్ ఇవే.. రెండు థ్రిల్లర్ మూవీస్.. రియాలిటీ షోల హవా
భారతదేశం, సెప్టెంబర్ 1 -- OTT Top 10: డిజిటల్ స్ట్రీమింగ్ వరల్డ్‌లో ఊహించని ట్విస్ట్ నమోదైంది. ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ఓటీటీ మోస్ట్ వాచ్డ్ టాప్ 10 లిస్ట్‌లో ఒక కామెడీ షో ఏకంగా క్రికెట్ మ్యాచ్‌లను, స్టార్ హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమయ్ రైనా హోస్ట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' డిజిటల్ స్పేస్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది.
ఈ వారంలో బిగ్గెస్ట్ విన్నర్‌గా స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా రూపొందించిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' షో నిలిచింది. ఎలాంటి భారీ ప్రొడక్షన్ సపోర్ట్ లేకుండానే కేవలం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వేదికలపై మిలియన్ల వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రెండో స్థానంలో ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ నిలిచింది. క్రికెట్ ప్రేమికులు లైవ్ మ్యాచ్‌లను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.