OTT Today Top: ఓటీటీలో ఇవాళ మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 6 సినిమాలు- అన్నీ తెలుగులోనే- సూర్య టు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Top OTT Release Movies Telugu Today: వీకెండ్ వచ్చిందంటే చాలు డిజిటల్ ప్రియులు ఓటీటీలో ఏ కొత్త సినిమాలు వస్తున్నాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ఓటీటీ వీక్షకులను అలరించేందుకు ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11) చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
వాటిలో మిస్ అవకుండా చూడాల్సన టాప్ 6 సినిమాలు, అది కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబ కథా చిత్రం నుంచి ఉత్కంఠ రేకెత్తించే తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య 'విశ్వనాథ్ & సన్స్'
తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'విశ్వనాథ్ &...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.