OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మ్యూజికల్ డ్రామా- తండ్రీకూతుళ్ల కథ- శాస్త్రీయ సంగీతం వర్సెస్ సినిమా పాటలు
భారతదేశం, అక్టోబర్ 11 -- Kacheri OTT Streaming Today: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో వైవిధ్యమైన తెలుగు కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఎప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (అక్టోబర్ 11) ఓటీటీలోకి తెలుగు మ్యూజికల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం వచ్చేసింది.
అదే కచేరి (Kacheri) సినిమా. సంగీతం జీవనరేఖగా భావించిన ఒక తండ్రి, ఆయన ఆశయాన్ని అర్థం చేసుకోలేక దూరమైన కూతురి మధ్య సాగే హృదయ విదారక కథాంశంతో రూపుదిద్దుకున్న తండ్రికూతుళ్ల కథనే కచేరి. అక్టోబర్ 11 నుంచి ఈ కచెరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన శాస్త్రికి తన కూతురితో కలసి ఒకే వేదికపై సంగీత 'కచేరి' నిర్వహించాలనేది జీవిత ఆశయం. మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య ధోరణులు పెరగడం, సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గడంతో ఆయన కుటుంబం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.