భారతదేశం, ఆగస్టు 7 -- MRP Neekentha Nakentha OTT Release Today: ఇటీవల వచ్చే అన్ని రకాల జోనర్ల సినిమాలను ఓటీటీ లవర్స్ ఆదరిస్తున్నారు. అయితే, కామెడీ, హారర్, థ్రిల్లర్ వంటి సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చిన లేటెస్ట్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఎమ్ఆర్‌పీ.

నీకెంత నాకెంత అనేది సినిమా క్యాప్షన్. విభిన్నమైన కథాంశంతో, పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించాడు. అతని ఫ్రెండ్స్‌గా సుదర్శన్, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించగా.. వెన్నెల కిశోర్, నంద గోపాల్, దొనాల్ బిష్ట్ తదితరలు ఇతర రోల్స్ ప్లే చేశారు.

జులై 17న థియేటర్లలోకి వచ్చిన ఎమ్ఆర్‌పీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. ఐఎమ్‌డీబీలో మాత్రం ...