OTT Today: సర్వైవల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా.. ఓటీటీలోకి ఈరోజు వచ్చిన 4 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్
భారతదేశం, నవంబర్ 25 -- OTT Today: ఓటీటీలోకి మిడ్ వీక్ లోనూ మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఈరోజు (నవంబర్ 25) ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, జీ5లాంటి ఓటీటీల్లోకి నాలుగు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వివిధ జానర్లకు చెందిన ఈ జాబితాలో సైన్స్-ఫిక్షన్, సర్వైవల్ థ్రిల్లర్, కొరియన్ రొమాన్స్, ఫ్యామిలీ అడ్వెంచర్ డ్రామాలాంటివి ఉన్నాయి. మరి అవేంటో ఇక్కడ చూడండి.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
జానర్: సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ (Sci-Fi Thriller)
హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ 'బ్లేడ్ రన్నర్ 2049' కథకు కొనసాగింపుగా ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రూపొందింది. గత సినిమాలో జరిగిన సంఘటనల తర్వాత సుమారు 50 ఏళ్ల నాటి భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో ఇందులో అత్యద్భుతమైన విజువల్స్‌తో చూపించారు.
ఆస్కార్ విజేత మిషెల్ యో (Michelle Yeoh), హం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.