OTT Today: బావి తవ్వితే బయటపడ్డ మిస్టరీ.. ఇవాళ ఓటీటీలోకి తెలుగులో తమిళ్ మూవీ.. మిస్ అవకుండా చూసేందుకు 3 కారణాలు
భారతదేశం, జూన్ 16 -- OTT Today: తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు (Yogi Babu) లీడ్ రోల్లో నటించిన సరికొత్త వినూత్న పొలిటికల్ అండ్ సోషియో-సాటైర్ కామెడీ డ్రామా 'కెనతా కాణోమ్' (Kenatha Kanom). థియేట్రికల్ రన్ ముగించుకుని ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
థియేటర్లలో అదరగొట్టిన తమిళ సినిమా 'కెనతా కాణోమ్' ఇవాళ (జూన్ 16) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ డ్రామాలు, మిస్టరీని ఇష్టపడే ఓటీటీ లవర్స్ ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.
పెద్ద పెద్ద కమర్షియల్ యాక్షన్ సినిమాల మధ్య సైలెంట్‌గా వచ్చి, కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'కెనతా కాణోమ్'. ఈ సినిమా కేవలం ఒక రొటీన్ కామెడీ సినిమా కాదు, దీని వెనుక ఒక బలమైన సామాజిక వ్యంగ్యం ఉంది.
ఈ కెనతా కాణోమ్ సినిమాను ఓటీటీలో అస్సలు మిస్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.