OTT Today: ఓటీటీలో ఈరోజు సినిమాల జాతర.. రూ.450 కోట్ల బ్లాక్బస్టర్ నుంచి రెండు సూపర్ తెలుగు మూవీస్, మలయాళ థ్రిల్లర్ వరకు
భారతదేశం, నవంబర్ 27 -- OTT Today: ఓటీటీ మూవీ లవర్స్ కు ఈ వీకెండ్ పండగే. ఈ శుక్రవారం (నవంబర్ 27) ఒక్కరోజే 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రూ.453 కోట్ల బ్లాక్బస్టర్ హనుమాన్ అంశ్ తోపాటు క్రేజీ థ్రిల్లర్ మూవీ దృశ్యం: ది కంక్లూజన్, ఆదర్శ కుటుంబం, గరివిడి లక్ష్మిలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్స్టార్, జీ5, సోనీ లివ్ ఓటీటీల్లో ఇవి స్ట్రీమింగ్ కు వచ్చాయి.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అందాల నటి శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 30 నిమిషాల నిడివి గల ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 5.9/10 రేటింగ్ కలిగిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కుటుంబం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.