భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. పొలిటికల్, కామెడీ, రొమాంటిక్, హారర్, బయోగ్రాఫికల్ వంటి అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, చౌపల్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలన్నీ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, నేటి ఓటీటీ రిలీజ్ అయిన 8 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 3 మూవీస్ ఉండటం విశేషం.

తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12

హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12

మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12

ఇక్కిస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12

ది స్ట్రేం...