భారతదేశం, ఏప్రిల్ 10 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ కామెడీ డ్రామా, సర్వైవల్, రొమాంటిక్ వంటి విభిన్న జోనర్ల సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్రీమియర్ ప్లాట్ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10
తు యా మై (హిందీ రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10
స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10
టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ సోషల్ ఎక్స్పరిమెంట్ షో)- ఏప్రిల్ 10
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
హాళ్(మలయాళ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.