భారతదేశం, ఆగస్టు 14 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ, సర్వైవల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కాక్‌టెయిల్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14

మోరియా (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

ఉమ్తెతో (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆగస్టు 14

డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు ...