భారతదేశం, ఏప్రిల్ 17 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 26 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ (కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 17
ఆగ్రా (హిందీ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 17
మట్కా కింగ్ (హిందీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
బాలిస్టిక్ (ఇంగ్లీష్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 17
బ్రదర్స్ అండర్ ఫైర్ (ఇంగ్లీష్ వార్ యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ)- ఏప్రిల్ 17
ది నాపాబాయ్స్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్)- ఏప్రిల్ 17
ది విజిలర్స్ (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
అమెరికన్ గ్లాడియేటర్స్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.