భారతదేశం, మార్చి 6 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అన్ని రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి హెచ్‌బీవో మ్యాక్స్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
స్టిల్ షైనింగ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6
ది టిక్ టాక్ కిల్లర్ (స్పానిష్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.