భారతదేశం, జూలై 17 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17

ది బే (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 17

యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్ (ఇంగ్లీష్ రియాలిటీ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17

అండర్‌కవర్ లవర్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17

ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 17

ది ఈస్ట్ ప్యాలెస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై...