భారతదేశం, నవంబర్ 6 -- OTT Release Movies Today Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ ఫాంటసీ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్ వంటి తదితర ఓటీటీలో ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఆల్ పాస్ (తమిళ చిత్రం)- నవంబర్ 06

ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ సినిమా)- నవంబర్ 06

ఓట్టమ్‌ తుల్లాల్ (మలయాళ మూవీ)- నవంబర్ 06

క్యాంపస్ డ్రైవర్స్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 06

డెవిల్స్ క్రెస్ట్ (జపనీస్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- నవంబర్ 06

కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్)- నవంబర్ 06

పాసిబుల్ లవ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మూవీ)- నవంబర్ 06

అ...