OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 15 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్-విభిన్న జోనర్లలో రిలీజ్!
భారతదేశం, జూన్ 5 -- Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజే నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో కలిపి ఏకంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఏంటో లుక్కేద్దాం.
29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
మెక్సికో 86 (స్పానిష్ సెటైరికల్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 5
ఆఫీస్ రొమాన్స్ (అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5
టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
ది మార్క్‌డ్ ఉమెన్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
అగ్లీ స్టోరీ (తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5
సత్తేంద్రు మారుధు వాణిలయ్ (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్)-...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.