OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 15 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, జీ5, సోనీ లివ్ తదితర ఓటీటీల్లో ఫాంటసీ, హారర్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్ వంటి విభిన్నమైన జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
జీడీ నాయుడు (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
ధమాల్ 4 (హిందీ కామెడీ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 4
కొరియన్ కనకరాజు (తెలుగు ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 4
ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 4
టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 4
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.