భారతదేశం, మార్చి 27 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. యాక్షన్ క్రైమ్, రొమాంటిక్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ రిలీజ్ అయిన నేటి సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మర్దానీ 3 (హిందీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 27

మస్తిష్క మరణం (మలయాళం సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 27

బీటీఎస్ ది రిటర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ చిత్రం)- మార్చి 27

53 సండేస్ (స్పానిష్ కామెడీ డ్రామా ఫిల్మ్)- మార్చి 27

ఓ రోమియో (హిందీ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ)- మార్చి 27

హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీ...