OTT Thrillers: సండే ప్లాన్స్ ఏంటీ? ఓటీటీలో ఈ 7 మైండ్ బ్లాక్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి- వేరే లెవల్ ట్విస్ట్ లు- తెలుగులో!
భారతదేశం, ఆగస్టు 8 -- OTT Thrillers: ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇధి ఎవర్ గ్రీన్ జోనర్. ఈ జోనర్లో ఎన్ని మూవీస్ చూసినా అసలు బోర్ అన్నదే రాదు. అందుకే అలాంటి మాస్టర్ క్లాస్ అనదగ్గ థ్రిల్లర్ జోనర్ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. మీ సండే ఓటీటీ ఎంటర్ టైన్మెంట్ కు ఇది పర్ఫెక్ట్.
విజయ్ సేతుపతి మైలురాయి 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' ఇటీవలి కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్-బెండింగ్ థ్రిల్లర్గా నిలిచింది. ఒక సాధారణ బార్బర్ అయిన మహారాజ, తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ 'లక్ష్మి' అనే ఐరన్ డస్ట్ బిన్ పోయిందని పోలీస్ స్టేషన్లో వింత ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది.
పోలీసులు దీనిని హాస్యాస్పదంగా తీసుకున్నా, ఆయన మాత్రం పట్టుబడతాడు. ఈ దర్యాప్తు సాగుతున్న కొద్దీ అసలు దొంగతనం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు, క్రూరమైన నేరగాడు సెల్వం (అనురాగ్ కశ్యప్) పాత్ర ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.