OTT Thrillers: బయట వర్షం.. ఇంట్లో ఓటీటీ రచ్చ! ఈ వీకెండ్ మిస్సవ్వకూడని 5 అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవే!
భారతదేశం, జూలై 4 -- OTT Thrillers: బయట వర్షం పడుతుంటే థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే వేడి వేడిగా స్నాక్స్ తింటూ ఓటీటీ కంటెంట్ ఆస్వాదించడం బెస్ట్ ఆప్షన్. అందుకే మీ స్మార్ట్ టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్స్‌ను ఆన్ చేయండి. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో లాక్ అయిన ఆ 5 అదిరిపోయే ఆప్షన్స్ ఇవే.
ఇది ఒక పక్కా రా అండ్ రస్టిక్ కోస్టల్ క్రైమ్ థ్రిల్లర్. సముద్రతీర ప్రాంతంలో జరిగే స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్, రాజకీయ కుట్రల చుట్టూ కథ తిరుగుతుంది. మల్టీ-లాంగ్వేజ్ ఆడియో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) అందుబాటులో ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి పాత్రలోని గ్రే షేడ్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ఓటీటీ వాచ్ లో మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
సైకోలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఉరిశిక్షలు అమలు చేసే ఒక తలారి (బ్రహ్మాజీ) జీవితం, జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.