OTT Thrillers: ఓటీటీలో మైండ్ బ్లాంక్ చేసే 5 అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. దృశ్యంని మించిన ట్విస్టులు
భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Thrillers: అజయ్ దేవగన్, మోహన్ లాల్, తెలుగులో వెంకటేశ్ నటించిన 'దృశ్యం' (Drishyam) సిరీస్ ఇచ్చిన సస్పెన్స్ కిక్ ఎవరికైనా పిచ్చెక్కిస్తుంది. కానీ సినిమా ముగిసే వరకు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించే అలాంటి హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలని ఉందా? అయితే మీ కోసం సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జాబితా ఇక్కడ ఉంది. ఈ సినిమాలన్నింటికీ ఐఎండీబీలో ఏకంగా 8కి పైగా రేటింగ్ ఉంది. సీట్ నుంచి కదలకుండా చూసేలా చేసే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎవరు - ప్రైమ్ వీడియో (అడవి శేష్, ఐఎండీబీ 8.1)
తొండిముతలమ్ దృక్‌సాక్షియుమ్ - జియోహాట్‌స్టార్ (ఫహాద్ ఫాజిల్, ఐఎండీబీ 8)
దురువంగల్ పత్తినారు - తమిళ క్రైమ్ థ్రిల్లర్ (జీ 5, ఐఎండీబీ 8.1)
మెమొరీస్ - జియోహాట్‌స్టార్ (పృథ్విరాజ్ సుకుమార్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.