OTT Thrillers: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 2 క్రైమ్ థ్రిల్లర్స్- ఒకటి రివేంజ్, మరోటి సైకలాజికల్- తెలుగులో స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Release Movies In Few Hours: దసరా సెలవుల సందర్భంగా ఓటీటీలో సినిమాల జోరు అదిరిపోతుంది. విభిన్నమైన కథాంశాలతో థియేటర్లలో మెప్పించిన రెండు క్రేజీ చిత్రాలు ఒకే రోజు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అదికూడా మరికొన్నిగంటల్లో ఈ రెండు డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి.
సీనియర్ హీరోయిన్, నటి ఊర్వశి లీడ్ రోల్లో నటించిన మలయాళ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'ఆశ'. అక్టోబర్ 16న అర్థరాత్రి జీ5లో ఆశ ఓటీటీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
నూతన దర్శకుడు సఫర్ సనల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా వినాయక అజిత్ నిర్మించారు. జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మీ మీనన్, భాగ్యలక్ష్మి కీలక పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.