OTT Thrillers: ఏం క్లైమాక్స్ ట్విస్ట్ గురూ.. ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్లు.. ఓ లుక్కేయండి
భారతదేశం, జూన్ 14 -- OTT Thrillers: కొన్ని సినిమాలను థియేటర్ బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని మాత్రం మన బుర్రలో చాలా సేపు ఉండిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ క్రైమ్ థ్రిల్లర్లు కూడా అలాంటివే. మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ ట్విస్ట్ లతో సాగే ఈ సినిమాలను ఓటీటీలో తప్పకుండా చూడాల్సిందే.
ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ ప్లే చేసిన 'ఆర్టికల్ 15' మూవీ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. భారత రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 15' (కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు) అనే హక్కు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
ఉత్తరప్రదేశ్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల (ముఖ్యంగా 2014 బదౌన్ అత్యాచార ఉదంతం) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు బాలికలను దారుణంగా గ్యాంగ్ రేపు చేసి చంపేస్తారు. ఈ కేసును ఎలా సాల్వ్ చేశారన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.