OTT Thrillers: ఈ వారం ఒకే ఓటీటీలో మిస్ అవకుండా చూడాల్సిన రెండు తెలుగు వెబ్ సిరీస్ లు.. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్లు
భారతదేశం, సెప్టెంబర్ 7 -- OTT Thrillers: సస్పెన్స్, క్రైమ్, డ్రామా కథాంశాలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు ఈ వారం డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. మైండ్ బ్లోయింగ్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన రెండు క్రేజీ తెలుగు వెబ్ సిరీస్‌లు పాపులర్ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా డిజిటల్ ప్రసారానికి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారంలో సస్పెన్స్ లవర్స్‌ను అలరించబోతున్న ఆ టాప్ 2 సిరీస్‌లు, వాటి కథాంశాల విశేషాలు ఇవే!
90ల నాటి క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ 'మర్మదేశం' స్ఫూర్తితో తెరకెక్కిన 'వీరభద్రుని రహస్యం' మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మిస్టరీలోని అసలు నిజాలను వెలికితీసేందుకు 'సీజన్ 1, పార్ట్ 2' సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
వీరభద్రాపురం అనే గ్రామంలోని ఆలయం దగ్గర వరుసగా జరిగే వింత మరణాలను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.