భారతదేశం, ఏప్రిల్ 13 -- OTT Thriller Web Series: తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న 'ఆహా' (aha) వీడియో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో సరికొత్త హారర్ థ్రిల్లర్‌తో సిద్ధమైంది. 'పోచమ్మ' (Pochamma) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న వెబ్ సిరీస్ ఈ శుక్రవారం (ఏప్రిల్ 17)న స్ట్రీమింగ్కు రాబోతోంది. ఒక శాపగ్రస్తమైన బంగ్లా చుట్టూ తిరిగే కథతో ట్రైలర్ ఎంతో ఆసక్తి రేపేలా సాగింది.
ఆహా వీడియో ఓటీటీ తాజాగా హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పోచమ్మ ట్రైలర్ రిలీజ్ చేసింది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ కథ ఒక మారుమూల ప్రాంతంలోని పురాతన బంగ్లా నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది.
"ఇది కేవలం ఒక భవనం కాదు.. ఇదొక శాపం. ప్రతి అబద్ధం బయటపడుతుంది. ప్రతి పాపానికి శిక్ష పడుతుంది" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఈ వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసింది. హార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.