OTT Thriller: వాట్ ఏ సడెన్ సర్ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్.. సైకో అమ్మాయి!
భారతదేశం, ఆగస్టు 14 -- OTT Thriller: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు జగపతిబాబు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా భయపెడుతున్నారు. మధ్యలో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా, లయ హీరోయిన్ గా నటించిన మూవీ 'వదలా'. ఈ చిత్రం ఇవాళ (ఆగస్టు 14) ఓటీటీలోకి వచ్చేసింది.
చాలా కాలం తర్వాత జగపతిబాబు, లయ జంటగా కలిసి నటించిన మూవీ 'వదలా'. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా శుక్రవారం నుంచి డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
వదలా మూవీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, లయతో పాటు హృతిక శ్రీనివాస్ కీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.